స్విమ్మింగ్‌పూల్‌లో మంత్రి.. మండిపడ్డ శివకుమార్‌!
బెంగళూరు:  మానవాళి మనుగడకు ముప్పుగా మరణించిన  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రజలంతా కరోనా భయంతో విలవిల్లాడుతుంటే స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడటం నైతికంగా దిగజారిపోవడమే అని విరుచుకుపడింది. మం…
ప్రధాని ‘జనతా కర్ఫ్యూ’కు సీఎం జగన్‌ సంఘీభావం
అమరావతి:  కరోనా వైరస్‌( కోవిడ్‌-19 ) వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 22న (ఆదివారం రోజున) ప్రజలందరూ జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించాలని కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుం…
స్వీయ నిర్బంధం ఉల్లంఘన.. భారీ జరిమానా!
లండన్‌:  బ్రిటన్‌ క్రౌన్‌ డిపెండెన్సీ(బ్రిటన్‌ రాజ్యాంగానికి లోబడిన స్వయం పాలిత దేశం)గా వ్యవహరించే ‘ఐజిల్‌ ఆఫ్‌ మాన్‌’ దీవిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ‘స్వీయ నిర్బంధం’ ఆంక్షలను ఉల్లంఘించిన 26 ఏళ్ల యువకుడిని శుక్రవారం ఐజిల్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మెర్సిసైడ్‌ నుంచి ఐజిల్‌కు పడవలో…
బాలికలతో వెట్టి చాకిరి.. యాంకర్‌పై కేసు నమోదు
కృష్ణా :  ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్‌పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. దీనిలో భాగ…
‘జగనన్న గోరుముద్ద’పై ముఖ్యమంత్రి సమీక్ష
తాడేపల్లి: జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, స్కూల్‌ కిట్స్, పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం, ఇంగ్లీష్‌ మీడియం విద్యా ప్రణాళికపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు…
నారావారిపల్లిలో వికేంద్రీకరణ ప్రజా సదస్సు
చిత్తూరు:  పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయంపై ఆదివారం జిల్లాలోని చంద్రగిరి నారావారిపల్లిలో జరగనున్న ప్రజాసదస్సుకు సంబంధించి…